నిర్గమ 33:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అప్పుడు మోషే, “ఇప్పుడు నీ మహిమ నాకు చూపించు” అని అన్నాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అతడు–దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అప్పుడు మోషే, “ఇప్పుడు నీ మహిమ నాకు చూపించు” అని అన్నాడు. Ver Capítulo |