La Biblia Online

- Anuncios -




ఎస్తేరు 9:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఒక్క షూషను కోటలోనే యూదులు 500 మందిని చంపివేశారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

6 యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు.

Ver Capítulo Copiar




ఎస్తేరు 9:6

Síguenos en:

Anuncios


Anuncios