ఎస్తేరు 8:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. Ver Capítuloపవిత్ర బైబిల్16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం. Ver Capítulo |