ఎఫెసీయులకు 5:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 కాని వెలుగుచేత చూపించబడే ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతిదీ వెలుగు అవుతుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా? Ver Capítuloపవిత్ర బైబిల్13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 కాని వెలుగుచేత చూపించబడే ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతిదీ వెలుగు అవుతుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము13 కాని వెలుగుచేత చూపించబడే ప్రతీది స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతీది వెలుగు అవుతుంది. Ver Capítulo |