ఎఫెసీయులకు 3:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్. Ver Capítuloపవిత్ర బైబిల్21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము21 సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక! ఆమేన్. Ver Capítulo |