ద్వితీ 5:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 “నీవు వెళ్లి, వారి గుడారలకు వారిని తిరిగి వెళ్లమని చెప్పు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 –మీ గుడా రములలోనికి తిరిగి వెళ్లుడని నీవు వారితో చెప్పుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 “వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని” వారితో చెప్పు. Ver Capítuloపవిత్ర బైబిల్30 “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 “నీవు వెళ్లి, వారి గుడారలకు వారిని తిరిగి వెళ్లమని చెప్పు. Ver Capítulo |