ద్వితీ 32:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఆకాశాల్లారా, ఆలకించండి, నేను మాట్లాడతాను; భూమీ, నా నోటి మాటలు విను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. Ver Capítuloపవిత్ర బైబిల్1 “ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను. భూమి నానోటి మాటలు వినునుగాక! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఆకాశాల్లారా, ఆలకించండి, నేను మాట్లాడతాను; భూమీ, నా నోటి మాటలు విను. Ver Capítulo |