ద్వితీ 28:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి. Ver Capítuloపవిత్ర బైబిల్5 మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. Ver Capítulo |