ద్వితీ 28:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి. Ver Capítuloపవిత్ర బైబిల్17 మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు. మీకు సరిపడేటంత ఆహారం ఉండదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి. Ver Capítulo |