ద్వితీ 28:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 పట్టణంలో మీకు శాపాలు ఉంటాయి. పొలంలో మీకు శాపాలు ఉంటాయి. Ver Capítuloపవిత్ర బైబిల్16 “మీ పట్టణాల్ని, పొలాల్ని యెహోవా శపిస్తాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు. Ver Capítulo |