ఆమోసు 1:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.” Ver Capítuloపవిత్ర బైబిల్12 కావున తేమానులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొస్రాలో ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.” Ver Capítulo |