La Biblia Online

- Anuncios -




అపొస్తలుల 27:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

15 ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు ప్రయాణించలేక పోయింది; కనుక మేము ఆగాలి వీస్తున్న వైపుకు కొట్టుకొని పోయాం.

Ver Capítulo Copiar




అపొస్తలుల 27:15

Síguenos en:

Anuncios


Anuncios