అపొస్తలుల 26:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “నజరేయుడైన యేసు నామాన్ని వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “నజరేయుడైన యేసు నామాన్ని వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 “నజరేయుడైన యేసు నామంను వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను. Ver Capítulo |