అపొస్తలుల 23:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు. Ver Capítuloపవిత్ర బైబిల్13 నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము13 ఇలా కలిసి ఒట్టుపెట్టుకొన్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు. Ver Capítulo |