అపొస్తలుల 20:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 నా సొంత చేతులతో నా అవసరాలను, నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. Ver Capítuloపవిత్ర బైబిల్34 నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 నా సొంత చేతులతో నా అవసరాలను, నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము34 నా సొంత చేతులతో నా అవసరాలను మరియు నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు. Ver Capítulo |