La Biblia Online

- Anuncios -




అపొస్తలుల 19:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుడిని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 మీరు ఈ వ్యక్తులను తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా?

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

37 “వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుడిని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

37 అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుళ్ళను దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు.

Ver Capítulo Copiar




అపొస్తలుల 19:37

Síguenos en:

Anuncios


Anuncios