అపొస్తలుల 12:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు. Ver Capítuloపవిత్ర బైబిల్22 “ఇది దేవుని కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు వేసారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము22 అప్పుడు ప్రజలు “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు. Ver Capítulo |