అపొస్తలుల 12:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాభరాపడ్డారు. Ver Capítuloపవిత్ర బైబిల్18 ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము18 తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికులలో చాలా గందరగోళం కలిగింది. Ver Capítulo |