2 తిమోతికి 4:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. Ver Capítuloపవిత్ర బైబిల్6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 ఇప్పటికే నేను దేవుని యెదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్ళవలసిన సమయం దగ్గరలోనే ఉంది. Ver Capítulo |