2 సమూయేలు 1:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్ధులు నశించిపోయిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. యుద్ధ శూరులు నశించిపోయారు. Ver Capítuloపవిత్ర బైబిల్27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! వారి ఆయుధాలు నాశనమయ్యాయి.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.” Ver Capítulo |