La Biblia Online

- Anuncios -




2 రాజులు 8:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడైయుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అతనికప్పుడు ముప్ఫై రెండేళ్ళు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

17 యెహోరాము పరిపాలించు నాటికి అతను ముఫ్పై రెండు యేండ్ల వాడు. యెరూషలేములో అతను ఎనిమిదేళ్లు పరిపాలించాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.

Ver Capítulo Copiar




2 రాజులు 8:17

Síguenos en:

Anuncios


Anuncios