2 రాజులు 3:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 యెహోవా దృష్టికి ఇది తేలికైన పని; ఆయన మోయాబును కూడ మీ చేతులకు అప్పగిస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం. పైగా ఆయన మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు. Ver Capítuloపవిత్ర బైబిల్18 ఇది చేయడం యెహోవాకు సులభం మోయాబీయులను ఓడించేలా యెహోవా చేయగలడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 యెహోవా దృష్టికి ఇది తేలికైన పని; ఆయన మోయాబును కూడ మీ చేతులకు అప్పగిస్తారు. Ver Capítulo |