2 కొరింథీ 8:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు. Ver Capítuloపవిత్ర బైబిల్4 విశ్వాసులైనవారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము4 ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకొనే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలుకొన్నారు. Ver Capítulo |