2 కొరింథీ 13:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కాబట్టి మేము సత్యానికి విరోధంగా ఏమి చేయలేము, సత్యం కోసం మాత్రమే చేస్తాము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేము. Ver Capítuloపవిత్ర బైబిల్8 మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కాబట్టి మేము సత్యానికి విరోధంగా ఏమి చేయలేము, సత్యం కోసం మాత్రమే చేస్తాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 కాబట్టి మేము సత్యానికి విరోధంగా ఏమి చేయలేము, కాని సత్యం కోసమే మాత్రమే చేస్తాం. Ver Capítulo |