La Biblia Online

- Anuncios -




2 కొరింథీ 11:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 “ఈ గొప్ప అపొస్తలుల” కంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

5 ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 “ఈ గొప్ప అపొస్తలుల” కంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

5 “శ్రేష్ఠులైన అపొస్తలుల” కంటే నేను ఏ మాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను.

Ver Capítulo Copiar




2 కొరింథీ 11:5

Síguenos en:

Anuncios


Anuncios