2 కొరింథీ 11:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 కాని నేను కిటికీ గుండా గోడ పైనుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకున్నాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతనిచేతిలోనుండి తప్పించుకొనిపోతిని. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్33 కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 కాని నేను కిటికీ గుండా గోడ పైనుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకున్నాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము33 కాని నేను కిటికీ గుండా గోడ మీద నుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకొన్నాను. Ver Capítulo |