1 తిమోతికి 1:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కొందరు వీటిని విడిచిపెట్టి, అర్థంలేని మాటల్లో పడ్డారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-7 కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. Ver Capítuloపవిత్ర బైబిల్6 కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కొందరు వీటిని విడిచిపెట్టి, అర్థంలేని మాటల్లో పడ్డారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 కొందరు వీటిని విడిచిపెట్టి, అర్థంలేని మాటల్లో పడ్డారు. Ver Capítulo |