1 థెస్సలొనీకయులకు 2:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనంద మునై యున్నారు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 నిజంగా మా మహిమా ఆనందమూ మీరే. Ver Capítuloపవిత్ర బైబిల్20 మాకు కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా ఆనందం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు. Ver Capítulo |