La Biblia Online

- Anuncios -




1 రాజులు 1:49 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

49 అందుకు అదోనియా అతిథులు భయపడి లేచి వెళ్లిపోయారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

49 అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

49 అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి, తమ ఇళ్ళకి వెళ్లిపోయారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

49 ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

49 అందుకు అదోనియా అతిథులు భయపడి లేచి వెళ్లిపోయారు.

Ver Capítulo Copiar




1 రాజులు 1:49

Síguenos en:

Anuncios


Anuncios