1 కొరింథీ 8:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట. Ver Capítuloపవిత్ర బైబిల్3 కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తాడు. Ver Capítulo |