1 కొరింథీ 5:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. Ver Capítuloపవిత్ర బైబిల్9 నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసాను. Ver Capítulo |