1 కొరింథీ 3:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. Ver Capítuloపవిత్ర బైబిల్21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము21 కనుక ఎవరు మానవ నాయకులను బట్టి గర్వింప కూడదు. అన్ని మీకు చెందినవే, Ver Capítulo |