1 కొరింథీ 3:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 –జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు –జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా. Ver Capítuloపవిత్ర బైబిల్20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు” అని వ్రాయబడి ఉంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 లేఖనాలలో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది. Ver Capítulo |