La Biblia Online

- Anuncios -




1 కొరింథీ 15:39 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

39 మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

39 శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవులకు ఒకలాంటి శరీరం, జంతువులకు మరొకటి, పక్షులకు వేరొకటి, చేపలకు ఇంకొకటి.

Ver Capítulo Copiar




1 కొరింథీ 15:39

Síguenos en:

Anuncios


Anuncios