La Biblia Online

- Anuncios -




1 కొరింథీ 14:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 ప్రవక్తల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

29 దైవసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. మిగతావాళ్ళు చెప్పినదాన్ని జాగ్రత్తగా గమనించాలి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 ప్రవక్తల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

29 ప్రవక్తలలో ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే మాట్లాడాలి, ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి.

Ver Capítulo Copiar




1 కొరింథీ 14:29

Síguenos en:

Anuncios


Anuncios