1 కొరింథీ 14:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను. Ver Capítuloపవిత్ర బైబిల్18 మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము18 మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలలో మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Ver Capítulo |