1 కొరింథీ 13:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది. Ver Capítuloపవిత్ర బైబిల్6 ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో అది ఆనందిస్తుంది. Ver Capítulo |