La Biblia Online

- Anuncios -




1 కొరింథీ 12:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలతో రూపొందించబడింది.

Ver Capítulo Copiar




1 కొరింథీ 12:14

Síguenos en:

Anuncios


Anuncios