1 కొరింథీ 11:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్తీనుండి కలుగలేదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. Ver Capítuloపవిత్ర బైబిల్8 ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది. Ver Capítulo |