La Biblia Online

- Anuncios -




1 కొరింథీ 10:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 నేను కృతజ్ఞతతో పాలు పంచుకుంటే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన దాని కోసం నేనెందుకు నిందించబడాలి?

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దానినిమిత్తము నేను దూషింప బడనేల?

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 నేను కృతజ్ఞతతో పాలు పంచుకుంటే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన దాని కోసం నేనెందుకు నిందించబడాలి?

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

30 నేను కృతజ్ఞతతో ఒకవేళ భోజనంలో పాల్గొంటే, దేని కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించానో దాని కొరకు నేను ఎందుకు నిందించబడాలి?

Ver Capítulo Copiar




1 కొరింథీ 10:30

Síguenos en:

Anuncios


Anuncios