1 కొరింథీ 10:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నేను తెలివిగల వారితో మాట్లాడుతున్నాను; నేను చెప్పిన దాన్ని మిమ్మల్ని మీరే ఆలోచించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. Ver Capítuloపవిత్ర బైబిల్15 మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నేను తెలివిగల వారితో మాట్లాడుతున్నాను; నేను చెప్పిన దాన్ని మిమ్మల్ని మీరే ఆలోచించండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము15 నేను తెలివిగల వారితో మాట్లాడుతున్నాను; నేను చెప్పిన దాన్ని మీకు మీరే పరీక్షించుకోండి. Ver Capítulo |