1 కొరింథీ 10:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కాబట్టి, తాము దృఢంగా నిలిచి ఉన్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. Ver Capítuloపవిత్ర బైబిల్12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కాబట్టి, తాము దృఢంగా నిలిచి ఉన్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 కాబట్టి, తాము దృఢంగా నిలిచివున్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. Ver Capítulo |