1 దిన 8:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 ఆజేలు కుమారులు ఆరుగురు, వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరు ఆజేలు కుమారులు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీ కాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు. Ver Capítuloపవిత్ర బైబిల్38 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 ఆజేలు కుమారులు ఆరుగురు, వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరు ఆజేలు కుమారులు. Ver Capítulo |