1 దిన 6:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 అతడు మహలి కుమారుడు, అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు, అతడు లేవీ కుమారుడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 షమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు. మూషి మెరారి కొడుకు. మెరారి లేవి కొడుకు. Ver Capítuloపవిత్ర బైబిల్47 షమెరు తండ్రి మహలి. మహలి తండ్రి మూషి. మూషి తండ్రి మెరారి. మెరారి తండ్రి లేవి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 అతడు మహలి కుమారుడు, అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు, అతడు లేవీ కుమారుడు. Ver Capítulo |