1 దిన 6:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు; Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 కోరహు ఇస్హారుకి పుట్టాడు. ఇస్హారు కహాతుకి పుట్టాడు. కహాతు లేవికి పుట్టాడు. లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు. Ver Capítuloపవిత్ర బైబిల్38 కోరహు తండ్రి ఇస్హారు. ఇస్హారు తండ్రి కహాతు. కహాతు తండ్రి లేవి. లేవి తండ్రి ఇశ్రాయేలు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు; Ver Capítulo |