1 దిన 5:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు. Ver Capítuloపవిత్ర బైబిల్11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు. Ver Capítulo |