తీతుకు 2:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. Ver Capítuloపవిత్ర బైబిల్1 ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. Ver Capítulo |