ప్రకటన 2:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 అలాగే నికొలాయితుల బోధను అనుసరించే వారు కూడా నీలో ఉన్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు. Ver Capítuloపవిత్ర బైబిల్15 నీకొలాయితులను అనుసరించేవాళ్ళు కూడా నీ దగ్గరున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అలాగే నీకొలాయితు చేసే బోధలను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అలాగే నీకొలాయితు చేసే బోధలను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము15 అలాగే నీకొలాయితు చేసే బోధలను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. Ver Capítulo |