కీర్తన 8:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు. Ver Capítuloపవిత్ర బైబిల్6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా: Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా: Ver Capítulo |