కీర్తన 4:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నీతి సంబంధమైన బలులు అర్పించి యెహోవాలో నమ్మకం ఉంచండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి Ver Capítuloపవిత్ర బైబిల్5 దేవునికి మంచి బలులు అర్పించండి. మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నీతియుక్తమైన బలులను అర్పించి యెహోవాపై నమ్మకముంచండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నీతియుక్తమైన బలులను అర్పించి యెహోవాపై నమ్మకముంచండి. Ver Capítulo |